బిల్లీ గ్రాహం గారి జీవిత చరిత్ర-Billy Graham Biography Book ||Telugu Christian Biographies||Telugu Christian Website

బిల్లీ గ్రాహం గారి జీవిత చరిత్ర-Billy Graham Biography Book||Telugu Christian Biographies||Telugu Christian Website Billy Graham Biography Book Telugu Biography Book in the Telugu Language Free Download, Online Telugu FreeChristian Book Store, Read and Share

బిల్లీ గ్రాహం గారి జీవిత చరిత్ర-Billy Graham Biography Book ||Telugu Christian Biographies||Telugu Christian Website

బిల్లీ గ్రేహమ్ జీవిత చరిత్ర డా|| బిల్లీ గ్రేహమ్ గారు ప్రపంచంలో గొప్ప సువార్తికునిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇతడు 50 సంవత్సరాల పాటు ఆరు ఖండాలలోని 85 దేశాలలో 10 కోట్ల మందికి పైగా క్రీస్తు సువార్తను ప్రకటించారు. క్రీస్తు సువార్తను అంత గొప్పగా ప్రపంచ దేశాలలో ప్రకటించిన వ్యక్తి మరొకరు లేరు. ఇతడు కోట్లాది మంది సామాన్య ప్రజలకు మాత్రమే కాక అనేక దేశాలలోని దేశాధినేతలకు హితం క్రీస్తు సువార్తను ప్రకటించి, 20వ శతాబ్దపు గొప్ప సువార్త విప్లవానికి నాంది పలికారు.

ప్పుడప్పుడే కనుగొనబడిన ప్రచార సాధనాల ద్వారా సువార్త ప్రచారానికి సుభప్రదమైన ప్రారంభాన్ని ఇచ్చారు. బిల్లీ గ్రేహమ్, రేడియో, టెలివిజన్, సాటిలైట్ మొలగు ప్రచార సాధనాల ద్వారా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసి వారిని ప్రభువు, వద్దకు నడిపించినవారిలో ప్రధముడు బిల్లీ గ్రేహమ్

అతి సామాన్య కుటుంబంలో జన్మించిన బిల్లీ గ్రేహమ్ బాలుడిగా హైస్కులు విధ్యాభ్యాసం చేసే సమయంలోనే ప్రభువైన 

యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా స్వీకరించారు. తనలో పొంగి పొర్లుతున్న రక్షణానందాన్ని తనలోనే అణచుకోలేకపోయిన బిల్లీ గ్రేహమ్ తన బాల్యం నుండే క్షణ వార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే తన 

పరిచర్య ఫలాలను కళ్ళారా చూడగలిగాడు

సువార్త పరిచర్యలో బిల్లీ గ్రేహమ్ అనుభవాలు ఈనాటి విశ్వాసులకు అత్యంత ప్రోత్సహకరమైనవి మాత్రమే గాక, అవి వారికి ర్వలోకమునకు వెళ్ళి ర్వసృష్టికీ సువార్తను ప్రకటించుడిఅన్న తమ ప్రభుమాటల్ని జ్ఞాపకం చేసి సువార్త పరిచర్యలో జయకరంగా ముందుకు సాగేందుకు వారికి మార్గదర్శకాలుగా ఉంటాయి

ననము మరియు బాల్యము: అమెరికా దేశమందున్న త్తర కరోలీనా దేశమందు చార్లెట్టే అనునది ఒక చిన్న పట్టణం అచ్చట తన యథార్ధమైన వ్యాపార సామర్ధ్యం గల విలియమ్ ఫ్రాంక్లిన్ గ్రేహమ్ ండేవారు. ఆయనకు 200 ఎకరాలు గల ఫారము ఉండేది. ఆయన భార్య పేరు మరో గ్రేహమ్. వీరు దైవ భక్తి గలవారు. వీరికి పెద్ద కుమారునిగా బిల్లీ గ్రేహమ్ 1918 సం||లో నవంబరు 7వ తేదీన జన్మించాడు. బిల్లీ గ్రేహమ్ తన చిన్న తనం నుండి తుంటరి పనులు చేస్తూ వచ్చాడు. కొన్ని క్లిష్ట పరిస్థితులలో అమెరికా ఆర్థికంగా చితికిపోయినది. అయినప్పటికీ బిల్లీ ఎటువంటి చింత లేకుండా ఎదుగుతూ వచ్చాడు. ఫారమ్ పనులతో చిన్నప్పటి నుండీ ఆశక్తిగా పాల్గొనెను. త్వరలోనే ప్రాంతమందు ఎంతో వేగముగాను నైపుణ్యంతో పాలు పిండువాడు అనే పేరు పొందెను తన చెల్లెలు 

కేధరిన్ జుట్టు పట్టుకొని లాగుగతాళి 

www.gospel needs.com 

చేయుటను బట్టి తన ల్లిదండ్రుల చేత అనేకసార్లు శిక్షింపబడెను. బిల్లీ తల్లితండ్రులకు ఎంతో విధేయత చూపేవాడు. బిల్లీ తల్లితండ్రులు చిన్న తనం నుండి బైబిలు చదువుటను, ప్రార్ధించుటను, సండే స్కూల్ కు వెళ్ళుట క్రమంగా అలవాటు చేసిరి. హైస్కూల్ చదువుచుండగానే బిల్లీ బేస్ బాల్ ఆటలో ఆసక్తి చూపెను. 16 సం|| వయసులోనే బేస్ బాల్ 

టలో శ్రేష్ఠుడని పేరు పొందెను. చిన్నప్రాయం నుండి పుస్తకాలు చదువుటయందు ఎంతో ఆసక్తి కలిగియెండెను. 14 సం|| పూర్తి కాకమునుపే వంద కంటే క్కువ పుస్తకములను (చరిత్రలను) చదివియుండెను

బిల్లీ దేవుని సేవ చేయటం కోసం తన తల్లి బిల్లీ చిన్నతనం నుండే ప్రార్ధన చేస్తూ వచ్చేది. అనేకసార్లు బిల్లీ కారును తీసుకొని వేగముగా నడుపుతూ తిరుగుట బిల్లీ యొక్క అలవాటు. ఒకసారి కారు నడుపుతూ బురదలో మునిగిపోయెను. బిల్లీ ల్లిదండ్రులు గుర్రములకు కారును కట్టి బయటకు తీయుటకు ఎంతో ప్రయాసపడిరి. బిల్లీ భాద్యతలేనివానిగా తిరుగుచున్నందున, తన కుమారుని కొరకు తల్లి ఎంతో చింతించెను

బిల్లీ చాలాసార్లు తమ పొలాల మధ్యనున్న తమ పశువులను మేపేవాడు. ఆవులతో స్నేహంగా ఉండేవాడు, వాటికి కూడా బిల్లీ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆవు బిల్లీ 

కాలు తొక్కింది. భాదలో పాలు చకచకా పిండేసాడు. కోళ్ళకు, మేకలకు మేత వేసేవాడు

బిల్లీ తల్లి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడడం నేర్పింది. (సామెతలు 3:5,6 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృయముతో యెహోవాయందు నమ్మిక యుంచుము.

బిల్లీ గ్రేహమ్ కు 15సం|| వయసు న్నప్పుడు తన తండ్రి ఫ్రాంక్లిన్ గ్రేహమ్ కు ఆనారోగ్యం కలిగింది. ఆయన భార్య (బిల్లి గ్రేహం తల్లి) మరో గ్రేహం ఎడతెగని ప్రార్థన వలన సంపూర్ణ స్వస్ధత లభించెను. అప్పటినుండి బిల్లీ గ్రేహమ్ కు బైబిల్ చదువుటకును, ప్రార్ధించుటకునూ ఎక్కుసమయం కేటాయించెను. 1935వ సం||లో వేసవికాలంలో మొఫకైహవ్నే బోధకుడు తన పట్టణమైన బార్లెట్స్ వస్తున్నాడని తెలిసినప్పుడు బిల్లీ అంత ఉత్సాహం ప్రదర్శించలేదు. తన తోటివారు మాత్రం ఎంతో సంతోషపడ్డారు సేవకుడు వస్తుందన్నందుకు, వేసవి సెలవలు కాబట్టి పొలంలో పనిచేయాలి. బేస్ బాల్ ఆడాలి, నాకు సమయం ఎక్కడిది. కూడికలకు హాజరు అవడానికి అని మనసులో అనుకున్నాడు. బిల్లీ తండ్రి ప్రసంగీకుని గురించి గొప్పగా చెప్పాడు. ప్రసంగీకుడు కూడా చాలా గొప్పగా భోదిస్తాడు. అయినా బిల్లీ కూటాల్లో పాల్గొనలేదు. కూటములు 11 వారాలు జరిపిరి. బిల్లీ స్నేహతుడు ఆల్బర్ట్ ఒక ఉపాయం చెప్పెను. బిల్లీని కారు నిండా 

www.gospel needs.com 

యవ్వనస్తులను కూటములకు నడిపించవలసిందిగా కోరెను. కారు డుపుటలో ఆశక్తి గల బిల్లి కారు నడుపుతూ వెళ్ళెను. బిల్లీ కూటమి యొక్క చివరి వరుసలో కూర్చుండెను. మొర్దికై ప్రసంగం తనిని ఆకర్షించెను. అతని హృదయంలో పోరాటము బయలుదేరెను. రాత్రివేళ దిలో నెమ్మది లేనివాడై అల్లాడుచుండెను. తని మనసులో పోరాటమును గ్రహించెను. ఆల్బర్ట్ అతని కొరకు ప్రార్ధించుచూ వచ్చెను

మరుసటి దినము బిల్లీ తానే కూటములకు చ్చి పాల్గొనెను. గ్రాడీ విల్సన్ అనే స్నేహితుడు అతనితో వచ్చి యుండెను. మొరైకై గారికి మాట్లాడునప్పుడు వేలు చూపించి మాట్లాడుట అలవాటు. బిల్లికి ఆయన తనవైపే వేలు చూపించుచున్నాడనే భయం కలిగెను. ముందు వరుసలోనున్న ఒక స్త్రీ టోపీ వెనుక దాగుకొనెను. కొన్ని దినముల తరువాత బయమును జయించిబిల్లీ మొదటి వరుసలో 

కూర్చోని ఆసక్తిగా సువార్తను వినసాగెను. మొరైకై గారు గట్టిగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని భోదిస్తున్నారు. నీవు పాపివి...! హయ్ అరిచారు. తడు మాటను బిల్లీ వైపు తన వేలు చూపిస్తు అన్నాడు. నేనా..?బిల్లి బెదిరిపోయి న్నాడు. కూర్చీలోనే కుప్పకూలిపోయాడు. డా.హమ్ కు తన గురించి ఎలా తెలుసు? తనేం తప్పు చేసాను? సాయంత్రం కూడిక ముగిసేసరికి బిల్లీ 

www.gospel needs.com 

కదిలిపోయాడు. ను నిజంగానే ఒక పాపినని బిల్లీ తలంచాడు. బిల్లీ తన తప్పు తెలుసుకున్నాడు. తన పాపాలను దేవుని యెదుట ఒప్పుకున్నాడు. మొర్దికై హమ్ గారు 

యేసును రక్షకునిగా అంగీకరించగోరు ముందుకు రావలసిందిగా మనవి చేసెను. గాయకుల బృందము "నేను పాపినిఅను పాటను పాడుచుండిరి. బిల్లీ మనసులోని పోరాటము తుదకు జయము నొందెను. ముందుకు వెళ్ళి నను దేవుని చేతికి అప్పగించుకొనెను. అతని స్నేహితుడగు గ్లాడీ విల్సన్ కూడా పశ్చాత్తాప పడి యేసును సోంత రక్షకునిగా అంగీకరించెను. రాత్రి బిల్లి తన ల్లిదండ్రులతో నేను మార్పు నొందాను” అని చెప్పాడు. తన తల్లిదండ్రుల సంతోషానికి హద్దులు లేవు. అతని తండ్రి అతనిని కౌగలించుకొని ముద్దు పెట్టెను. బిల్లీ జీవితము నూతరూము దాల్చెను. బైబిలుగ్రంథమునందు మరింత ఆసక్తి చూపెను. దూకుడు ముతుంటరి పనులను పూర్తిగా విడిచి పెట్టెను. తల్లి ప్రార్థన 

ఆలకించబడినందుకై దేవుని స్తుతించెనుమొట్ట మొదట సాక్ష్యమిచ్చుట బిల్లీ జమ్మి జాన్సన్ అను ప్రసంగీకునితో ఆండ్రో జైలులోని ఖైదీలను చూవెళ్ళెను. ప్రసంగించుచూ ఉండిన జాన్సన్ హఠాత్తుగా బిల్లీను సాక్ష్యం చెప్పవలసిందిగా కోరెను. ఉలిక్కిపడిబిల్లి తడబడుతూ కొన్ని 

www.gospel needs.com 

మాటలతో తాను రక్షింపబడిన సంఘటనను చెప్పి ముగించెను. బిల్లీ చెప్పిన మొట్టమొదట సాక్ష్యం చెప్పిసందర్భం ఇది. సండే స్కూలులో సాక్ష్యం చెప్పుచుండగనూ తడబడు చుండెను. తనతండ్రి అతడు బైబిలు శిక్షణ పొందవలెనని జిబ్ జోన్స్ బైబిల్ కళాశాలలో చేర్పించెను. డా|| జాబ్ జోన్స్ ప్రసంగములు బిల్లీ మనసును 

ఆకర్షించెను, అయితే కొన్ని పద్ధతులు కాలేజీ క్రమశిక్షణ బిల్లీకి నచ్చలేదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి చ్చిన బిల్లీకి, ఫ్లూ జ్వరం వచ్చింది. స్వస్థత పొందిన తరువాత బిల్లీ మళ్ళి జాబ్ జోన్స్ కళాశాలకు వెళ్ళలేదు. తరువాత ఫ్లోరిడా బైబిల్ కళాశాలలో చేరేను. కళాశాలలో క్రమశిక్షణ బాగా నచ్చెను. కళాశాలలో 3. 1/2 సం||లో విద్యభ్యాసం పూర్తిచేసెను. ప్రసంగములను తయారుచేసుకొని విద్యార్ధుల మధ్య మాట్లాడుట ద్వారా తన పిరికితనమును తొలగించుటకు ప్రయత్నించెను. రాత్రి వేళ దగ్గరనున్న అడవికి వెళ్ళి బిగ్గరగా మాట్లాడుతూ తర్ఫీదు పొందెను. బైబిలు కళాశాలలో చదువుతున్నప్పుడు తన ఫీజు కోసం ఖాళీ సమయాలలో బ్రష్ ను అమ్మేవాడు. వేసవికాలమంతా బ్రష్ ను అమ్ముతూ సువార్తను ప్రకటిస్తూ డిపాడు

బిల్లీ చేసిన మొదటి ప్రసంగం 30 మంది సమావేశమై ఉండిన ఆలయమందు మాట్లాడుటకు లేచెను. అయితే అతడు సిద్ధము చేసి ఉంచిన 4 ప్రసంగములు సహాయ పడలేదు.. ఆయనకు మాట్లాడ 

సామర్ధ్యము మంచిగా ఉండేను. 4 ప్రసంగములు బిల్లి కేవలం 8నిమిషల్లో మాట్లాడి ముగించెను. మరి ఒకసారి బిల్లీకి ఏమి మాట్లాడాలో తోచలేదు. తన రూమ్ మేట్ అయిన ఉడ్రోబెలిన్ సిద్ధపరచి యుంచెన నోట్ను తీసుకొని ప్రసంగించెను. తడబడుట చాలామట్టుకు తగ్గిపోయెను. వినినవారి నుండి అభినందనలను పొందెను. వారి ప్రోత్సాహ 

మును బట్టి బిల్లీకి ఆసక్తి పెరిగేను. 1937 సం|| చివరి నాటికి బిడియము లేకుండా ప్రసంగించు సామర్థ్యమును సంపాదించు కొనను

సంపూర్ణ సేవ 1938వ సం|| మార్చి నెలలో గోల్ఫ్ గ్రౌండ్ లో ఇటు అటు తిరిగుచుండెను. వెన్నెల కాంతితో ప్రకాశమైయుండెను. ప్రకృతి యొక్క ప్రసాంతతలో తన హృదయమందు నూతన భావము కలుగుట బిల్లీ గ్రహించెను. తక్షణం మొకరించి ప్రార్ధించగా ప్రభువు పిలుపు అతనికి అర్ధమాయెను

దేవా నేను ఒక ప్రసంగీకునిగా మారాలని మీరు కోరినయెడల నన్ను నేను సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాను అని ప్రార్ధించి దేవుని పిలుపును అంగీకరించెను. సమయమందు లక్షలాది ప్రజలయెదుట తను ప్రసంగించినటువంటి దర్శములను చూచెను.అప్పటి నుండి బిల్లీకి ప్రసంగములలో నూతన శక్తి కనబడెను. బిగ్గరగాను ఎంతో వేగముగానూ ఆయన ప్రసంగించుట త్రాగుబోతులు, ఖైదీలను 

www.gospel needs.com 

ఎంతో ఆకర్షించెనుదానివల్ల గొప్ప ఫలితము లభించెను. సువార్త ప్రకటించు దినములలో ఎక్కువ శాతం ప్రార్ధనలో గడుపుట వలన స్టేజ్ 

మీదకు క్కినప్పుడు నీరసంగా ఉండేవాడు. అయినను ఎక్కుసమయం ప్రార్థనలో గడుపుఆయన విడిచిపెట్టలేదు

వివాహము జానిస్ట్రేటర్, రూల్ బెల్ ను బిల్లీ అహంకు పరిచయం చేసాడు. ఆమె డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. ఆమె తల్లిదండ్రులు చైనాలో మిషనరీలుగా పని చేస్తున్నారు. ఆమె బిల్లీకి బాగా నచ్చింది. బిల్లీ ఆమెను ప్రేమించ సాగాడు. ఇద్దరూ తరచుగా సంభాషించు కునేవారు. నేను రూత్ తో జత పరచడం దేవుని చిత్తమైతే వివాహము దేవుడే జరిపిస్తాడు అని బిల్లీ తన మనసులో అనుకున్నాడు

చాలా సమయం ప్రార్ధనలో గడిపిన తరువాత రూత్ బిల్లీ తీర్మానం పూర్ణ మనస్సుతో 

అంగీకరించెను. 1943వ సం||లో బిల్లీ గ్రేహమ్ చదువు ముగించుకొని డిగ్రీ పొందెను. రూతును కలుసుకున్న 3సం||తరువాత బిల్లీ ఆమెను వివాము చేసుకున్నాడు. వీరి వివాహము 1943 ఆగష్టు 13వ తేదీన ఉత్తర కెరోలీనా మా ట్రీట్ లో జరిగింది. వివాహానిన్ని ఫ్లోరిడా బైబిల్ పాఠశాలలో బిల్లికి ఆత్మీయ ఉపదేశకుడైన జాన్ మైండర్ జరిపించారు. తన బంగారు 

వివాపు ఉంగరాన్ని తాను ఒక్కక్షణం కూడా తీయబోనని బిల్లీతో రూత్ చెప్పింది. వివాహ www.gospel needs.com 

అనంతరం సేవలో ముందుకు వెళ్ళారు. వివాహం అనంతరం ముగ్గురు కుమారైలు, ఇద్దరు కుమారులు జన్మించారు. పిల్లలు పెరిగి పెద్దవుతున్న సమయంలో వారి డబాటుచే అమితంగా బాదపడ్డా క్రీస్తును ప్రకటించి తన జీవితగమ్యంలో ముందుకు సాగిపోయాడు బిల్లీ. పిల్లల ఆలనా పాలనా చూడడం, వారి సంతోషంలో పాలుపంచుకోవడం, వారు చెప్పే ఆసక్తి కరమైన విషయాలను ఆలకించి ఆనందించడం, వారు అడిగే ఆసక్తి కరమైన ప్రశ్నలకు జవాబు చెప్పి సంతృప్తి చెందడం, వారి నిరాశలో, దుఃఖంలో వారి కన్నీళ్ళు తుడిచి 

ప్రోత్సాహించడం వీటన్నిటినీ క్రీస్తు కోసం కోల్పోయాడు బిల్లీ అని తన భార్య సాక్ష్యం చెప్పింది. బిలీగ్రేహమ్ ఒక సేవకునిగా సేవ చేస్తూ, రేడియో స్పీకర్ గా దేవుని వాక్యాన్ని 

అందిస్తున్నారు. క్రీస్తు కొరకు యువతఅనే సంస్థను ప్రారంభించి యువతీ యువకులను క్రీస్తువైపుకు నడిపించారు. తన 27 సం|| వయస్సులో వెళ్ళి సంఘాలలో బోధించడం మానేసి వీధులలోను, భహిరంస్థలాలలో సువార్త సేవ చేయుటకొరకు "యూత్ ఫర్ క్రైస్ట్” ను ప్రారంభించారు. ఈ 

బలముగా వ్యాపించిన సేవ:

1949వ సం||లో లాస్ ఏంజిల్స్ పట్టణం మరియు దాని పరిసర పట్టణ ప్రాంతములలోని 100 సంవుములు పాల్గొనినవి. సభ ఒక గుడారములోనే జరిగేను. 3,50,000 మంది కూటములకు హాజరైరి. దాదాపు 3000 మంది మారుమనస్సు పొందిరి. లాస్ ఏంజిల్స్ పేరు గాంచిన సినిమా పట్టణం. మాయా లోకమగు సినిమాశాఖలో నిమగ్నమైయున్న చాలామంది మారు మనస్సు పొందిరి. తాగుబోతులు, వ్యభిచారులు ప్రభువు అనుగ్రహించి పాప క్షమాపణను పొందిరి. 1950వ సం||లో జనవరి నెలలో చాప్టన్ పట్టణం ముందు జరిగెను. ఈ 

కూటములకు దాదాపు 16000 మంది హజరు అయ్యిి. 1000 మందికి పైగా మారుమనస్సు పొందిరి. 1964వ సం||లో లండన్ క్రూసేడ్ లో అనేక వేల మంది పాల్గొనిరి. 10 వేల మంది రక్షణ పొందిరి. అమెరికా దేశం 1953వ సం||లో నూతన జీవం పొందుకుంది. మధ్యపానీయాల అమ్మకం 90శాతం తగ్గింది. విడాకులు అసలు లేకపోయెను. విడిపోయిన కుటుంబాలు ఏకమాయెను. బైబిలు గ్రంథముల అమ్మకము 3 రెట్లు పెరిగెను. అమెరికా దేశమంతా ఉజ్జీవం కనబడెను. విస్తారమైన 

భాదలు కలవారు. చింతలు లేనివారై ఆసక్తిగా సంఘారాధనలో పాల్గొనిరి. 1955వ సం||లో స్కాట్ ల్యాండ్ దేశమునందు ఉజ్జీవ కూటములు జరిగినవి. ఇవి మార్చి, ఏప్రిల్ లో జరిగినవి

భారతదేశముకు బిల్లీ గ్రాహం 1956వ సం|| జనవరి నెలలో బిల్లి గ్రేహమ్ చెన్నై, ముంబాయి, ఢిల్లీ, కొట్టాయం అనే పట్టణములలో ఉజ్జీవ కూటములు జరిగేను. 3,50,000 మంది కూటములకు హాజరైరి. దాదాపు 3000 మంది మారుమనస్సు పొందిరి. లాస్ ఏంజిల్స్ పేరు గాంచిన సినిమా పట్టణం. మాయా లోకమగు సినిమాశాఖలో నిమగ్నమైయున్న చాలామంది మారు మనస్సు పొందిరి. తాగుబోతులు, వ్యభిచారులు ప్రభువు అనుగ్రహించి పాప క్షమాపణను పొందిరి. 1950వ సం||లో జనవరి నెలలో చాప్టన్ పట్టణం ముందు జరిగెను. కూటములకు దాదాపు 16000 మంది హజరు అయ్యిి. 1000 మందికి పైగా మారుమనస్సు పొందిరి. 1954వ సం||లో లండన్ క్రూసేడ్ లో అనేక వేల మంది పాల్గొనిరి. 10 వేల మంది రక్షణ పొందిరి. అమెరికా దేశం 1953వ సం||లో నూతన జీవం పొందుకుంది. మధ్యపానీయాల అమ్మకం 90శాతం తగ్గింది. విడాకులు అసలు లేకపోయెను. విడిపోయిన కుటుంబాలు ఏకమాయెను. బైబిలు గ్రంథముల అమ్మకము 3 రెట్లు పెరిగెను. అమెరికా దేశమంతా ఉజ్జీవం కనబడెను. విస్తారమైన 

భాదలు కలవారు. చింతలు లేనివారై ఆసక్తిగా సంఘారాధనలో పాల్గొనిరి. 1955వ సం||లో స్కాట్ ల్యాండ్ దేశమునందు ఉజ్జీవ కూటములు జరిగినవి. ఇవి మార్చి, ఏప్రిల్ లో జరిగినవి

భారతదేశముకు బిల్లీ గ్రాహం 

1956వ సం|| జనవరి నెలలో బిల్లి గ్రేహమ్ చెన్నై, ముంబాయి, ఢిల్లీ, కొట్టాయం అనే పట్టణములలో ఉజ్జీవ కూటములు జరిపించారు. కొన్ని కారణాల వల్ల ముంబాయి నందు బహిరంగ కూటములు జరపలేకపోయిరి. కేవలం సేవకులకు శిక్షణ ఇచ్చుటకు మాత్రమే కూటములు జరిగినవి. చెన్నై పట్టణమునందు తెలుగు, మిళం భాషలలో తర్జుమా చేయబడింది. అనేకమంది కదిలింపబడ్డారు. 1956 భారత్ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు స్వయంగా వచ్చి కలుసుకున్నారు. 1957వ సం||లో న్యూయార్క్ ఉజ్జీవ కూటమి జరిగింది. ఉజ్జీవ కూటమునకు 23,97,000 మంది హాజరైరి, 61,142 మంది మారుమనస్సు పొందిరి. 1959వ సం|| నందు ఆస్ట్రేలియాలోని 

మెల్ బోర్న్ పట్టణమునందు ఉజ్జీకూటములు జరిగినవి. లక్షలాది మంది సువార్తను విని 

మారుమనస్సు పొందిరి. మత్తుపానీయాలు సేవించుట, జూదము వంటి వ్యసనములలో చిక్కుకొని ఉన్న అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. 1960వ సం||లో ఆఫ్రికా దేశంలో ఉజ్జీవ కూటములు జరిగినవి. నల్ల జాతి ప్రజలు అనేకులు వారు చేస్తున్న పాప పనులను బట్టి పశ్చాత్తాపపడిరి. 1961వ సం||లో ఫిలదెల్ఫియాలో ఉజ్జీవ కూటములు జరిగాయి. ఉజ్జీవ కూటములలో విద్యార్ధి విద్యార్ధినులకు శిక్షణ ఇచ్చిరి. 1963వ సం||లో మరలా లాస్ఏంజిల్స్ పట్టణంలో ఉజ్జీవ కూటములు జరిపిరి. 1962వ సం||లో చికాగోలో క్రుసేడ్ జరిపిరి

ప్రపంచ ప్రదర్శన '. 1964వ సం||లో ఏప్రిల్ నెలలో న్యూయార్క్ లో బిల్లీ గ్రేహమ్ స్టేడియం ర్పరచబడింది. "మేన్ న్ ఫిఫ్ట్ డైమెన్షన్అను సినిమా చూపింపబడెను. దాదాపు 26 నెలలు ప్రదర్శన కొనసాగించబడినది. 125 దేశాలకు చెందిన 50 లక్షల మంది ఈ 

స్టేడియంను చూడ వచ్చిరి. 10 లక్షల మంది. సినిమాను చూసి రక్షణ పొందిరి. 1965, నుండి 1980 వరకు అనేక దేశాలలో ఉజ్జీవ కూటములు జరిగినవి. అనేక లక్షలమంది పాల్గొన్నారు

రెండోసారి భారతదేశమందు ఉజ్జీవ కూటములు 

1977 నవంబరు నెల 29 నుండి డిసెంబరు 11 వరకు కలకత్తా, చెన్నై

హైదరాబాదు వంటి పట్టణాలలో కూటములు జరిగెను. కూటములలో 6,76,000 మంది, సువార్త వినిరి. 13,291 మంది మారుమనస్సు పొందిరి. ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్ర తెలంగాణ కలిపి) అప్పట్లో తుఫాను భాదితుల సహాయార్ధమై ప్రార్ధించి 23,800 డాలర్లు సహయం చేసెను. 1977లో దివిసీమ ఉప్పెనకు చినగింజాము దగ్గరగల గణ పేశ్వరము హరిజన కాలనీ తుడిచిపెట్టుకొనిపోగా బిల్లీ గ్రేహమ్ గారు 285 గృహాలను నిర్మించి చ్చిరి. దానికి కృతజ్ఞతగా వారు ఊరికి బిల్లిగ్రేహమ్ నగర్అని పేరు పెట్టుకొనిరి

రచయితగా బిల్లీ మొట్టమొదటిగా Peace with God దేవునితో సమాధానం అనే పుస్తకాన్ని రచించారు. అనేక లక్షల మంది పుస్తకం ద్వారా ఆత్మీయ మేలులు పొందారు. రెండో పుస్తకం (Secrets of Happines) ఆనందానికి రహస్యాలు. ది 1950లో ప్రచురింపబడెను. 1965లో (World Flome) మండుచున్న లోకము. బిల్లీ గ్రేహమ్ గారు రచయితల శిక్షణ శిబిరము 1963లో స్థాపించిరి. ఇక్కడ యవ్వన రచయితలకు శిక్షణ ఇవ్వబడుతుంది. 1975వ 

సం||లో Angles gods secret Agents అనే పుస్తకాన్ని రచించారు. 1977సం||లో How to be a born again తిరిగి జన్మించుట ఏలాగు అనే పుస్తకాన్ని రచించారు. దీని ద్వారా ఎంతో మంది ఆత్మీయ మేలులు పొందిరి. సువార్తికుల శిక్షణా కేంద్రమును స్థాపించిరి

బిల్లీ గ్రేహమ్ గారి పనిలో చురుకు దనము కనీసం రెండు వారాలు కూడా విశ్రాంతి తీసుకోలేదు. ప్రతి పనిలో నూతన ఆసక్తి చూపుతారు. ఎవరైన కలుసుకొనుటకు వచ్చిన 

యెడల వారికి సువార్త ప్రకటింపక విడిచిపెట్టరుపరిచర్య యొక్క హస్యము మీ పరిచర్య యొక్క రహస్య మేమని

అనేకులు అడిగితే 3 విషయాలు చెప్పారు1. ప్రార్థన, 2. ప్రార్థన, 3. ప్రార్థన అన్నారు. కష్టకాలములలో దేవున్ని ప్రార్థించు అభివృద్ధి కలిగినప్పుడు ప్రార్థించు పదలో 

ప్రార్థించు ఆపదలో ప్రార్థించు ఆపదలేనప్పుడు ప్రార్థించమని అన్నారు

దేవుని మహాకృపను బట్టి ఇంకా అనేక సాక్ష్యములు రాబోవుచున్నవి.

Billy Graham, named after William Franklin Graham, Jr., (conceived November 7, 1918, Charlotte, North Carolina, United
States - adopted February 21, 2018, Montreat, North Carolina), American evangelist whose conference assignments farreaching, known as the campaigns and the company of various American presidents brought it to a noticeable universal quality.
Despite his triumphs, Graham confronted the analysis of the two dissidents and traditionalists. In New York in 1954, he
was spurred on by duplicates at the Union Theological Seminary, a bastion of liberal Protestantism; in any case, the
scholar Reinhold Niebuhr, professor at the Union and one of the main Protestant minds of the twentieth century, had
little persistence in short-sighted lectures by Graham. Contrary to the philosophical spectrum, the fundamentalists, for
example, Bob Jones, Jr., Carl McIntire, and Jack Wyrtzen never excused Graham for helping the Ministerial Alliance,
which included the main Protestant pastorate, in organizing and l "Execution of the famous Graham. A 16-week
campaign at Madison Square Garden in New York in 1957. Such a collaboration was, in any case, part of Graham's
deliberate procedure to escape the lacklustre conservatism and the rebellion of American fundamentalists. All his
vocation, in fact, was set apart by an irenic soul.
Graham, according to his own background, welcomed the warm associations with some American presidents, from
Dwight Eisenhower to George W. Shrub. (Despite the fact that Graham met Harry Truman at the Oval Office, the
President was not dazzled with him.) Despite his claim to be objective, Graham turned out to be politically close to
Richard Nixon, whom he had learned to know when Nixon was VP of Eisenhower. During the 1960 presidential battle,
where Nixon was the chosen Republican, Graham met in Montreaux, Switzerland, with Norman Vincent Peale and other
Protestant pioneers to devise a technique to crush the crusade of John F. Kennedy, the elected Democrat, in order to
ensure the political race of Nixon and prevent a Catholic from becoming president. Despite the fact that Graham later
reestablished relations with Kennedy, Nixon remained his favourite legislator; surely Graham all but supported 1972
Nixon renewal effort against George McGovern. As the Nixon administration struggled amid accusations of a
Watergate embarrassment criminal offence, Graham reviewed transcripts of Oval Office tape accounts cited by
Watergate experts and said that he was very upset by his companion's use of foul language.

 బిల్లీ గ్రాహం గారి జీవిత చరిత్ర పుస్తకం తెలుగు లో  Download PDF Audio Book Telugu