హడ్సన్ టేలర్-జీవిత చరిత్ర||Hudson Taylor Biography||Telugu Christian Website||Gospelneeds

హడ్సన్ టేలర్ జీవిత చరిత్ర||Hudson Taylor Biography||Telugu Christian Website||Gospelneeds

చైనా మిషనరీ జీవిత చరిత్ర 

హడ్సన్ టేలర్ చైనాలో సేవ చేసిన గొప్ప మిషనరీ హడ్సన్ టేలర్ 

సెప్టెంబర్ 19వ తేదీ 1853వ సంవత్సరము. మూడు తెరచాపలు కట్టిన ఓడ ఇంగ్లాండులోని లివర్‌పూల్ రేవు పట్టణములో నుండి సముద్రములోనికి ప్రవేశించింది. డెక్ పై 21 సంవత్సరాల యువకుడు తన కోటు జేబుల్లో చేతులు పెట్టుకొని "ప్రభువా! సహాయం చేయిఅని ప్రార్థిస్తున్నాడు. మరొక ప్రయాణికుడు వచ్చి యువకుడిని పలుకరించాడు

చాల లిగా ఉంది కదా?అవునండీ!” 

ఎక్కడకు వెళ్తున్నారు?చైనాకు” 

క్కడ మీ బంధువులు ఉన్నారా?

ఎవరూ లేరు. నేను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను.” 

మీ పేరు " హడ్సన్ టేలర్” 

జేమ్స్, ఎమీలియా గార్లకు హడ్సన్ టేలర్ పుట్టినప్పుడు నా కుమారుడు మీ కొరకు చైనాలో పనిచేయాలిఅని 

www.gospelneeds.com 

ప్రార్థించారు. మెధడిస్ట్ సంఘానికి చెందిన జేమ్స్ అప్పుడప్పుడు సంపుములో వాక్యోపదేశం చేసేవాడు. యవ్వనములో హడ్సన్ టేలర్ నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని అనుకొన్నాడు. నేక సార్లు విఫలమయ్యాడు. అందువలన క్రైస్తవ్యాన్ని పూర్తిగా విడిచి పెట్టాలని నుకొన్నాడు. కాని హడ్సన్ గురించి అతని తల్లి అమీలియా పట్టుదలక ప్రార్ధిస్తూ ఉండేది. ఒక రోజు హడ్సన్ తండ్రి గది లోనికి వెళ్లాడు

జేమ్సు గారు అప్పుడప్పుడు ప్రసంగము చేసేవారు గనుక అతని టేబుల్ పై అనేక మత సంబంధమైన పుస్తకములు ఉన్నవి. చాల కరపత్రికలు ఉన్నవి. హడ్సన్ కు ఏమీ తోచక ఒక కరపత్రిక తీసుకొని చదవడం 

ప్రారంభించాడు

సరిగ్గా దే సమయానికి అతని తల్లి 80 మైళ్ల దూరములో ఉన్న ఒక ఊరిలో హడ్సన్ మారు మనస్సు గురించి ప్రార్ధిస్తూ ఉన్నది. రోజు హడ్సన్ మారు మనస్సు పొందేవరకు నేను మోకాళ్లపై నుండి లేవను అని అమీలియా పట్టువదలక ప్రార్ధిస్తూ ఉన్నది

డ్సన్ కరపత్రికను చదువుచుండగా www.gospelneeds.com 

పరిశుద్దాత్మ అతనిలో పనిచేసి నందువలహడ్సన్ కన్నీరు కారుస్తూ మోకాళ్లపై క్రుంగి తన పాపములను క్షమించమని దేవునిని కన్నీటితో వేడుకొన్నాడు. హడ్సన్ చదివిన కరపత్రిక పేరు Poor Richard. ఆశ్చర్యకరమైన విషయమేమనగా హడ్సన్ మారు మనస్సు పొందిన రుక్షణం అతని తల్లి మోకాళ్ల పైనుండి లేచా కుర్చీలో 

కూర్చుని "కృతజ్ఞతలు ప్రభువాని దేవునిని స్తుతించుట ప్రారంభించినది. హడ్సన్ కరపత్రిక దివి నప్పుడు తని వయస్సు 14 సంవత్సరములు. హడ్సన్ సోదరి కూడ అతని మారుమనస్సు కొరకు నెల రోజుల నుండి ప్రార్ధిస్తూ ఉన్నది

అమీలియా మాత్రమే కాదు నేక మంది ల్లులు తమ బిడ్డల కొరకు 

భారములో ప్రార్ధించారు. జాన్ వెస్లీ గురించి అతడి తల్లి సూసన్ , అగస్టీన్ గురించి అతని తల్లి మోనికా ఎంతో 

భారముతో ప్రార్ధించారు. తమ పిల్లలు భౌతికముగా మరణిస్తే ఎలా విలపిస్తారో విధముగా వారి ఆత్మీయచావు గురించి అంతకంటే ఎక్కువగా విలపించారు. లాగే నైరుతి చైనాలో ఉన్న లిసూ జాతి ప్రజలకు సువార్త ప్రకటించుటకు వెళ్లిన జేమ్స్ ఫ్రేజర్ రక్షింపబడుటకు అతని తల్లి 

www.gospeneeds.com 

ప్రార్ధనే కారణము. సిట్జర్లాండ్ లో ఉజ్జీవము తీసుకొని వచ్చిన జ్వింగ్లీ (Muldrych Zwingly) విజయము వెనుక అతని తల్లి 

ప్రార్ధన ఉన్నది. (పుస్తకము చదువుచున్న ల్లులకు ఒక విన్నపము. మీ బిడ్డల నిమిత్తము కన్నీరు కార్చండి. మీ కుమారుడు 

మరొక హడ్సన్ టేలర్ కావచ్చును.మరొక జాన్ వెస్లీ అయి 

ఉజ్జీవము తీసుకొని రావచ్చును

హడ్సన్ టేలర్ చైనాలో సువార్త ప్రకటించుటకు వెళ్లాలి కనుక వైద్యశాస్త్రాన్ని అభ్యసించాడు. చైనాలో ఎక్కువమంది మాట్లాడే మాండరిన్ భాషను నేర్చుకున్నాడు. హడ్సన్ టేలర్ గారు చైనా వెళ్లుటకు ఎక్కిన తరువాత ఓడ సుమత్రా ద్వీపం చేరునప్పటికి ఓడ కెప్టెను వచ్చి టేలర్ గారూ! గాలి వీచుట లేదు, దగ్గర్లో నరమాంస భక్షకుల ద్వీపమున్నదని మా అనుమానంనెను. టేలర్ గారు నేనేం చేయాలి? అనెను. మీరు దేవునిని నమ్ముతారని మాకు తెలియును. గాలి కొరకు ప్రార్థన చేయండిఅని కెప్టెన్ నెను. అలాగే ప్రార్థిస్తాను. కాని నీవు తెరచాపలు కట్టాలిఅని టేలర్ గారు అన్నారు. ఎందుకు? కొంచెం గాలి కూడ 

www.gospelneeds.com 

లేదు. ఇప్పుడు తెరచాపలు కట్టమంటే నావికులంతా నన్నొక పిచ్చివాడి క్రింద జమచేస్తారుఅని కెప్టెన్ అనెను. కానీ టేలర్ బలవంతముచే ఒప్పుకొనెను. 45 నిముముల తరువాత అతడు తిరిగి వచ్చి టేలర్ గారు ఇంకా మోకాళ్లమీద ఉండుట చూచి "అయ్యా! ఇక చాలు. సరిపడు నంతకంటే ఎక్కువ గాలి వీస్తున్నదిఅనెను. మనము ముందుకు వెళ్లాలంటే మోకాళ్లపై వేగంగా వెళ్లగలము అనేవారు

టేలర్ గారికి ఉన్నంత గొప్ప విశ్వాసం మనకు లేకపోవచ్చు కాని ఆయనకు ఉన్న గొప్ప దేవుడే నకు ఉన్నాడు. మీరు ప్రార్థించినపుడే అడుగు వాటినెల్ల పొందియున్నామని నమ్ముడి. మార్కు 11 : 24

చైనాకు ప్రయాణమై వెళ్లుట ఐరోపా ప్రజలకు ఎంతో ధైర్యము ఓపిక ఉండవలెను. రోజులలో లండన్ నుండి రోమ్ కు ప్రయాణము చేయుటయే ఎంతో 

దూరమైన ప్రయాణముగా భావించేవారు. రోమ్ నుండి లండన్ కు దూరము 1000 

మైళ్లు. అప్పట్లో చైనా రాజధాని అయిన చాంగ్ ను దూరము 5000 మైళ్లు. అందువలన టేలర్ గారి మొదటి ప్రయాణము ఎంతో సమయము 

www.gospelneeds.com 

తీసుకొన్నది

అప్పటి వరకు చైనా వెళ్లిన మిషనెరీలు చేయని పనిని హడ్సన్ టేలర్ చేసాడు. అతడు షాంగై రేవు పట్నంలో దిగగానే చైనా వారివలె దుస్తులు ధరించాడు. చైనాలోని మగవారు వేసుకునే విధముగా జడ వేసుకున్నాడు. హడ్సన్ టేలర్ గారు చైనాకు చేరిన తరువాత తాను ఉంటున్న పెద్ద ఇంటిని ఖాళీ చేసి ఒక చిన్న 

యింటి లోనికి మారారు. దానికి రెండు కారణములు కలవు. ఒకటి చుట్టు ప్రక్కల చైనా భాష మాటలాడువారు ఉండిన 

యెడల తాను త్వరగా భాష నేర్చుకో వచ్చుననీ, చైనీయులతో పరిచయము 

పెంచుకొనవచ్చునని తలంచారు. రెండవ కారణం అద్దె తక్కువ గనుక కొంత డబ్బు 

ఆదా చేయవచ్చునని తలంచారు

ఒక రోజు ఎక్కడి నుండో 5 పౌండ్లు (రెండున్నర కేజీలు) బరువుగల ఫిరంగి గుండు వచ్చి హడ్సన్ టేలర్కు ప్రక్కన ఉన్న గోడకు తాకినది. ధాటికి ఆయన బాల్కనీపై నుండి ఎగిరి క్రింద పడ్డారు. స్వల్ప గాయములు అయినవి కాని ప్రాణాపాయము కలుగలేదు. ఫిరంగి గుండును డ్సన్ గారి తల్లి దేవుడు తమను రక్షించినందుకు గుర్తుగా దాచి 

www.gospelneeds.com 

యుంచినది. గుండును చూచినప్పుడెల్లా దేవుడు తమను ఎట్లు రక్షించినాడో జ్ఞాపకము చేసికొనెడివారు. శ్రమలు, శోధనలు చ్చునప్పుడు డ్సన్ కంగారు పడకుండా తుఫాను గట్టిగా వచ్చినప్పుడే బలమైన చెట్లు ఏవో తెలుస్తాయి నేవారు

తనకు ముందు వచ్చిన మిషనెరీలు నగరాలలోనే మకాము ఉండి సువార్త ప్రకటిస్తున్నారు కాని పల్లె 

ప్రాంతములకు వెళ్లుట లేదు. అందు లన డ్సన్ టేలర్ చైనా భాషలో ముద్రించబడిన కరపత్రికలను తీసుకొని హుంగపు నది దాటి గ్రామీణ ప్రజలకు పంచుతూ వెళ్లారు

నాలుగు సంవత్సరములు గడిచేసరికి హడ్సన్ టేలర్‌ను చైనాకు పంపుకు సహాయం చేసిన చైనీస్ ఎవాంజిలేషన్ సొసైటీకి సరిపడే నిధులు 

లేనందువలన తన మిషనెరీలందరినీ వెనక్కి రమ్మని ఆజ్ఞాపించారు. టేలర్ సొ సైటీకి రాజీనామా జేసి తన అవసరముల నిమిత్తం దేవునిపై ఆధార పడ్డాడు. చైనాలో సేవచేయుటకు వచ్చి మరణించిన సామ్యూల్ య్యర్ కుమార్తె మేరియా జేన్ ను వివాహం చేసుకున్నాడు. నింగ్ అనే గ్రామములో చిన్న చర్చిని 

www.gospelneeds.com 

స్థాపించాడు. సంఘ సభ్యులు 21 మంది అయిన తరువాత టేలర్ అనారోగ్యం పాలగుటవలన మరల ఇంగ్లాండుకు తిరిగి వచ్చినాడు. రోగ్యం కుదుటపడగానే 

చైనాలో ఉండగా ప్రారంభించిన బైబిల్ తర్జుమాను పూర్తి చేసాడు. అనేక సంఘములను దర్శించి చైనాలో ఉన్న సేవ గురించి వివరించి అనేకమందిని మిషనెరీలుగా వెళ్లుటకు పురికొల్పాడు. తాను స్వయంగా చైనా ఇన్ లాండు మిషన్ ని స్థాపించాడు. సభ్యులందరూ చైనా దుస్తులనే ధరించాలి

సిహెచ్. స్పర్జన్ గారు అప్పట్లో మెట్రోపాలిటన్ టేబర్నికలకు పాస్టర్ గా ఉండిరి. ఆయన టేలర్ గారి కృషి గురించి విని తన మరణ పర్యంతము టేలర్ గారికి సహాపడుచుండిరి. టేలర్ తన నలుగురు పిల్లలు, 16 మంది మిషనెరీలతో మరల 26-5-1866న బయలుదేరి 4 నెలలలో చైనా చేరాడు

అప్పటికి చైనా ఇన్ లాండు మిషన్ లో 5గురు చైనాలోనే పనిచేయుచుండిరి. డాక్టర్ గా 200 మంది 

పే షెంట్లకు ప్రతి దినము చికిత్స చేయుచుండెను. అందువలన సువార్త ప్రకటించుటకు ఎక్కువ సమయము 

www.gospelneeds.com 

వినియోగించుట లేదని కొందరు మిషనెరీలు టేలర్‌ను విడిచి వేరొక సంస్థ లలో చేరిరి. టేలర్ యొక్క పట్టుదలచూచి అనేకమంది చైనా - ఇన్ లాండు మిషన్ లో చేరుచుండిరి. అవిశ్రాంతమైన పనివలన టేలర్ ఎంతో శుష్కించి పోయెను. గోరుచుట్టు పై రోకలిపోటులా అతని భార్య మేరియా తన 33వ యేట కలరా వలన మరణించినది

పుట్టిన 8 మంది పిల్లలో నలుగురు 10 ఏండ్లు రాకముందే మరణించిరి. షాంగైలో నిల్వచేసిన రీదైన మందులు గల ఇల్లు అగ్ని ప్రమాదమునకు గురియై మందులన్నీ కాలిపోయినవి. 1856 అక్టోబర్ నెలలో దోపిడీ దొంగలు టేలర్ పై దాడి చేసి అతనికున్న సమస్తము దోచుకొనిపోయిరి. ప్రతీదానికి దేవునిపై 

ఆధారపడే టేలర్ గారు దేవుని పని యధార్థంగా చేస్తే నరులకు ఎప్పుడు కొరత ఉండదు అనేవారు

చైనా - ఇన్ లాండు మిషన్ సభ్యులందరూ చైనావారివలె దుస్తులు ధరించునేక విమర్శలకు గురియినది. టేలర్ గారు మాత్రము పౌలు భక్తుడు 1 కొరింథీ 9 : 20లో చెప్పినట్లు తాను చైనా వారిని 

www.gospelneeds.com 

సంపాదించుకొనుటకు చైనావారివలె దుస్తులు రించుచున్నానని చెప్పెడివాడు. యాంగ్ జో అనే ప్రాంతములో సువార్తను ప్రకటించుటకు వెళ్లినప్పుడు వారి మిషన్ ఆఫీసు ఉన్న ఇంటిని విప్లవ కారులు దోచుకొని తగులబెట్టారు. దాడిలో 

అనేకమంది మిషనెరీలు గాయపడ్డారు. కాని ఎవరూ మరణించలేదు

బ్రిటీష్ జాతీయుల పై దాడి జరిగినందుకు బ్రిటీష్ సైన్యము చైనా పై 

యుద్ధం ప్రకటించింది. యుద్ధము ప్రారంభమగుటకు టేలర్ కారణమని బ్రిటీష్ పత్రికలన్నీ సంపాదకీయములో 

వ్రాసినవి. అయితే టేలర్ చర్య తీసుకొమ్మని బ్రిటీష్ మిలటరీని ఎన్నడూ కోరలేదు. బ్రిటీష్ పార్లమెంటులో విషయం చర్చకు వచ్చి చైనాలో ఉన్న బ్రిటీష్ మిషనెరీలందరూ తిరిగి రావాలనే ఆజ్ఞ జారీ అయినది

1871లో చైనా - లాండు మిషన్లో ని చేస్తున్న జెన్నీ ఫాల్లిండన వివాహం చేసుకున్నారు. జెన్నీ 1866 నుండి తనితో కలిసి చైనా - లాండు మిషన్లో పనిచేయుచున్నది. 1876లో తాను ఒంటరిగా చైనాకు బయల్దేరాడు. జెన్నీకి ఇద్దరు పిల్లలు కలిగినారు. మొదట 

www.gospelneeds.com 

పుట్టిన కుమార్తె పేరు మీ. ఇంగ్లండు వచ్చి సంవత్సరము డిచిన తర్వాత తన ముగ్గురు పిల్లలన (బెర్టీ, ఇడ్లీ, మేరియా) ఎమిలీ మిస్ గారి సంరక్షణలో ఉంచి తాము తిరిగి చైనా వెళ్లారు. రెండు 

సంవత్సరముల తర్వాత (1873) ఎమిలీ మిస్ గారు ఆకస్మికముగా మరణించుట వలన తిరిగి ఇంగ్లండుకు రావలసి వచ్చినది

కుమారుడైన ఎర్నెస్ట్ 8 నెలల పసికందు గనుక టేలర్ 18 మంది మిషనెరీలతో చైనా చేరినాడు. ఇప్పుడు బ్రిటన్ కు, చైనాకు చీఫూలో సంధి కుదిరినందువలన సువార్త ప్రకటించుటకు ఆటంకములేమీ లేవు. 2 సంవత్సరముల తర్వాత జెన్నీ తన పిల్లలతో చైనా వచ్చి 

స్త్రీల మిషనెరీలను అభివృద్ది పరచినది. ఇప్పుడు చైనాలో 225 మంది మిషనెరీలు పనిచేయుచున్నారు. 59 చర్చిలు స్థాపించబడినవి. అంత వరకు కేవలము ఇంగ్లండు నుండి మాత్రమే చైనాకు మిషనరీలు వచ్చుచుండిరి. డి.యల్ మూడీ గారి అభ్యర్థనపై చికాగో వెళ్లిన టేలర్ గారు అనేక ప్రాంతములలో తన మిషన్ గురించి చెప్పుటవలన అమెరికానుండి 14 మంది మిషనెరీలు చైనాకు వచ్చినారు

www.gospelneeds.com 

డ్సన్ టేర్ గారు చైనాలో సువార్త ప్రకటించుటకు సిద్ధపడిన పాస్టర్లను తరచుగా ఒక ప్రశ్న వేసేవారు. మీరెందుకు విదేశములో మిషనెరీగా పనిచేయుటకు సిద్ధపడు చున్నారు? అని ప్రశ్నించేవారు. చాలామంది. "యేసు ప్రభువు సువార్త 

ప్రకటించమని మాకు ఆజ్ఞాపించారు కనుక సువార్త ప్రకటించుటకు చైనా వెళ్లుచున్నాముఅనేవారు

మరి కొందరు ప్రభువును ఎరుగకుండా అనేకమంది ణిస్తున్నారు. అందువల్ల చైనాకు వెళ్లు చున్నాముఅనేవారు. డ్సన్ గారు ఇవన్నీ మంచి కారణములే కాని శ్రమలు, శోధనలు కష్టములు వచ్చినపుడు మీరు తొట్రిల్లుతారు. ఒకే ఒక దృక్పథము కలిగి ఉన్నయెడల మీరు న్ని శోధనలు అయినా తట్టుకోగలరు. దృక్పము ఏదనగా క్రీస్తు ప్రేమఅని అన్నారు. క్రీస్తు ప్రేమ నలో ఉన్న యెడల మనకు ఎన్ని అవరోధములు వచ్చినా వాటిని జయించగలము. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.

కొరింథీ 5:14 

బైబిల్ వ్యాఖ్యానం వ్రాసిస్కోఫీల్డ్ గారు టేలరకు మంచి మిత్రులైరి. తర్వాత 

www.gospelneeds.com 

కాలములో మూడీగారు, స్కోఫీల్డ్ గారు చైనా - లాండు మిషనకు ఎంతో సహాయం చేసారు

సంతానం : టేలర్ గారికి మేరియా డయ్యర్ వలన 9 మంది జన్మించిననూ వారిలో 5 గురు బాల్యమందే మరణించిరి. భార్య మరణించిన ర్వాత జెన్నీని వివాహం చేసుకొనగా ఆమెకు నలుగురు జన్మించిననూ ఇద్దరు పురిటి లోనే 

మరణించిరి. ఆయనకు కుమార్తె మేరియా జోసెఫ్ కౌల్ట్ హార్డ్ అనే మిషనెరీని 

వివాహము చేసుకున్నది. ఆమెకు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత తన 30వ 

యేట మరణించుట వలన నలుగురు పిల్లల బాధ్యత కూడ టేలర్ గారే 

స్వీకరించారు

1900లో బాక్సర్ విప్లవం చెలరేగినది. విదేశీ సంస్కృతి తమ చైనా సంస్కృతిని నాశనం చేయుచున్నదని చైనా దేశస్తులు విజృంభించి 58 మిషెనరీలను 21 మంది పిల్లలను హతమార్చారు. సమయమందు ఆస్తినష్టము, ప్రాణ నష్టము జరిపినందుకు చైనా వారు ష్టపరిహారము ఇచ్చెదమని చెప్పిననూ టేలర్ పుచ్చుకొనుటకు అంగీకరించలేదు

www.gospelneeds.com 

అందువలన చైనా దేశములో ఆయన ప్రతిష్ట పెరిగెను

తన భార్యయైన జెన్నీ కేన్సర్ వ్యాధితో బాధపడుట వలన చికిత్స నిమిత్తము స్విట్జర్లాండు వెళ్లిరి. ఆమె అక్కడ 1904లో మరణించెను. తన రోగ్యము క్షీణించిననూ 1905లో టేలర్ చైనాకు వచ్చి ఛాంగ్ షా అనే ప్రాంతంలో జూన్ 3వ తేదీ 1905లో ప్రభువునందు నిద్రించెను. అప్పుడు అతని వయస్సు 73 సంవత్సరములు. జెజ్యాంగ్ లో ఉన్న తని భార్య సమాధి ప్రక్కనే ఆయనను సమాధి చేసిరి. హడ్సన్ టేలర్ జీవిత 

గాధను చదివి మీ ర్మిఛాయల్, ఎరిక్ లిడిల్, జిమ్ ఎలియట్, బిల్లీగ్రాహంగారు స్పూర్తిని పొందారు

హడ్సన్ టేలర్ గారు చైనాలో ఉన్న కాలములో ఒక్క రోజు కూడ తప్పిపోకుండా సూర్యోయమునకు ముందే మోకాళ్లపై ఉండి ప్రార్ధన చేస్తూ ఉండేవారు

చైనా మిలియన్స్ అను పత్రికను హడ్సన్ టేలర్ ప్రారంభించారు. ప్రస్తుతము తూర్పు ఆసియా మిలియన్స్ అను పేరుతో ప్రచురింపబడుచున్నది