ఎడారిలో సెలయేర్లు|| Yedarilo Selayerlu||27th-October- Daily Devotions

ఎడారిలో సెలయేర్లు|| Yedarilo Selayerlu||27th October- Daily Devotions,yedarilo selayeru in telugu yedarilo selayeru in telugu pdf yedarilo selayeru in telugu book yedarilo selayeru pdf download yedarilo selayeru in telugu pdf free download, Daily Devotions

ఎడారిలో సెలయేర్లు|| Yedarilo Selayerlu||27th-October- Daily Devotions
: :

Telugu Christian Daily Devotions in downloads

Download Yedarilo Selayerlu PDF Download MP3-Audio- Male Voice
Download MP3-Audio- FemaleVoice

అనుదిన ధ్యానం ఎడారిలో సెలయేర్లు అక్టోబరు 27

నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పార్లి పారియున్నవి
(క్రీర్తనలు 42:77).

మనళఖీదుగా పారేవి దేవుని తరంగాలే
నురగతో చినుకులతో కళ్ళు విప్తాయి
మృదువుగా పదిలంగా పరుచుకుస్థ్తాయి
క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
వాటిమీద నడిచాడు యేను

(ప్రార్ధనకి జవాబు రానివేళ సాయంకోసమో
భీకర నిళ్ళబ్దంలో మన తోడుకోసమో.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
ఆగని తుపాను ఒరవడీలో (శ్రమపడీనా
ఘోష వెడుతూ కడలి గోల చేనీనా
ఆయన మాటకి అన్లీ మౌనం వహిస్తాయి.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
మనం నటదిచి వెళ్ళోడానికీ సముద్రాన్ది
పాయలుగా చేస్తాడాయన

మన దారికవి అడ్డం రావు.

మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
వాగ్దానం చేసాడాయన మారనిది ఆయన (ప్రేమ
మశతో ఉండి దారిచూవీ నడివిస్తాడు
నేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు.

దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి ర్స్‌ శక్తివంచన లేకుండా ప నిచెయ్యి
దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు. జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మనయెదుట
నిలబెదతాదు. అది . సే పిడిగుద్దులలోనే మనం శక్తివంతులం కావాలి. పిల్లగాలులు
వీచే ప్రశాంతమైన లోయలో పెరిగే చెట్టుకంటే మాటిమాటికి తుపాను తాకిడికి కాండమూ,
కొమ్మలూ విరిగిపోయేంతగా వంగిపోయిన చెట్టు వేళ్ళే లోతుగా పాతుకొని ఉంటాయి.
బీవితంలోకూడా అంతే. కష్టాలలోనే వ్యక్తిత్వం మెరుగులు దిద్దుకుంటుంది.