ఎడారిలో సెలయేర్లు|| Yedarilo Selayerlu||28th-October- Daily Devotions

ఎడారిలో సెలయేర్లు|| Yedarilo Selayerlu||28th October- Daily Devotions,yedarilo selayeru in telugu yedarilo selayeru in telugu pdf yedarilo selayeru in telugu book yedarilo selayeru pdf download yedarilo selayeru in telugu pdf free download, Daily Devotions

ఎడారిలో సెలయేర్లు|| Yedarilo Selayerlu||28th-October- Daily Devotions
: :

అనుదిన ధ్యానం ఎడారిలో సెలయేర్లు అక్టోబరు 28

అయినను దేవుడు కరుణానంవన్నుదడైయుంది, మనము మన అవరాధములచేత
చబ్చినవారమై యుందినవ్హుడు సయితము మనయెడల చూవిన తన మవో (పేమచేత
మనలను శ్రీన్తుతోకూడ బత్రికించెను . . . (క్రీస్తు యేసునందు మనలను ఆయనతో

కూడ లేవి, వరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను (ఎఫెసీ 24-70).

శ్రీస్తుతోకూడా పరలోకంలోనే మన అసలైన స్థానం. అయితే ఈ అనుభవాన్నిపొందలేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పరలోకంలో తాము కూర్చోగలగడం అసలు తమకు సాధ్యమేనని ఎంతమందికి తెలుసు?

ఆదివారాలు ఈ పరిశుద్ధ స్థలాలను ఒక్కసారి దర్శించడం, ఆత్మావేశం ఆవహించినసమయాల్లో అలాటి స్థలాలు అందుబాటులో ఉన్నట్టు అనుకోవడం, ఇదే ఈ పరలోకంలో
కూర్చునే అనుభవం అనుకుంటారు కొందరు. కాని ప్రతిరోజూ, రోజంతా అక్కడే కూర్చుని
ఉండడమన్నది వేరే విషయం. ఇది ఆదివారాలకే కాదు, అన్ని రోజులకి వర్తిస్తుంది.

తొణకని మనస్తత్వం మన దైనందిన కార్యక్రమాలు సక్రమంగా చేసుకు పోవడానికి
ఎంతో ముఖ్యం. మనసులో అల్లకల్లోలంగా ఉంటే మన ఆత్మకార్యాలకు కలిగే ఆటంకం
అంతా ఇంతా కాదు.

తొణగకుండా ఉండగలగడంలో గొప్ప శక్తి ఉంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు
“నిరీక్షణ ఉంచి, మౌనంగా ఉన్నవాడికి అన్నీ లాభసాటిగా జరుగుతాయి.” ఈ మాటలలో
అంతులేని అర్ధరి ఉంది. ఈ సత్యాన్ని మనం వంటబట్టించుకోగలిగితే మనం చేసే
పనుల ధోరణి అంతా మారిపోతుంది. అసహనంతో పెనుగులాడే బదులు అంతరంగంలో
క్రీస్తు యెదుట మౌనంగా కూర్చుని ఉంటే, ఆయన ఆత్మశక్తి మనం తలపెట్టిన కార్యాన్ని
సాధించేలా చేస్తుంది. ఈ మౌన శక్తి పనిచేసే విధానాన్ని మనం చూడలేము. కాని అది
ఊహాశక్తితో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని మాత్రం తెలుసుకోవాలి. దానిలో
కొట్టుకుపోయేలా నీ ఆత్మను నిశ్చలంగా ఉంచుకోగలిగితే ఆ శక్తి నీకు అనుకూలంగా
పనిచేస్తుంది.

విశ్రాంతి స్థలం వుంది 

తుపాను నడిబొడ్డులో

ఆ నిల్ళబ్ధంలో పనిప్తాన నిద్రపోతాడు

మహాపవన సుడిగుండపు కేంద్ర స్టా స్తానంలో

వెంట్రుక కూడా. కదలని నిళ్ళులత పంది.

ప్రతి పరిస్థితిలోను దేవునిలో ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగడం నేర్చుకోవడమే ధర్మం.